diff --git a/src/content/learn/installation.md b/src/content/learn/installation.md index d214dcc1..b52d8c5a 100644 --- a/src/content/learn/installation.md +++ b/src/content/learn/installation.md @@ -1,57 +1,56 @@ --- -title: Installation +title: ఇన్స్టలేషన్ --- -React ప్రారంభం నుండి, క్రమంగా స్వీకరించుట​ కొరకు రూపొందించబడింది. మీకు అవసరమైనంత React ని ఉపయోగించవచ్చు. మీరు అసలైన React ని, HTML పేజీకి కొంత ఇంటరాక్టివిటీని జోడించాలనుకున్నా లేదా సంక్లిష్టమైన(complex) React పవర్డ్ యాప్‌ని ప్రారంభించాలనుకున్నా, ఈ విభాగం మీకు అందుకు సహయపడుతుంది. +React ను దశలవారీగా ఉపయోగించడానికి రూపొందించారు. మీ అవసరానికి అనుగుణంగా React ను కొంచెం లేదా ఎక్కువగా ఉపయోగించవచ్చు. React అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, HTML పేజీకి ఇన్‌టరాక్టివిటీ జోడించాలనుకుంటున్నారా, లేదా ఒక పెద్ద React యాప్‌ను రూపొందించాలనుకుంటున్నారా? అయితే, ఈ విభాగం మీకు సహాయపడుతుంది. -* [How to start a new React project](/learn/start-a-new-react-project) -* [How to add React to an existing project](/learn/add-react-to-an-existing-project) -* [How to set up your editor](/learn/editor-setup) -* [How to install React Developer Tools](/learn/react-developer-tools) +* [కొత్త React ప్రాజెక్ట్‌ను ఎలా ప్రారంభించాలి](/learn/start-a-new-react-project) +* [React ను ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు ఎలా జోడించాలి](/learn/add-react-to-an-existing-project) +* [మీ ఎడిటర్‌ను ఎలా సెటప్ చేయాలి](/learn/editor-setup) +* [React Developer Tools ను ఎలా ఇన్‌స్టాల్ చేయాలి](/learn/react-developer-tools) -## Try React {/*try-react*/} +## React ను ట్రై చేయండి {/*try-react*/} -You don't need to install anything to play with React. Try editing this sandbox! +React తో పని చేయడానికి మీరు ఏమీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సాండ్‌బాక్స్‌ను ఎడిట్ చేసి చూడండి! ```js function Greeting({ name }) { - return

Hello, {name}

; + return

హలో, {name}

; } export default function App() { - return + return } ```
-You can edit it directly or open it in a new tab by pressing the "Fork" button in the upper right corner. +మీరు దీన్ని డైరెక్ట్ గా ఎడిట్ చేయవచ్చు లేదా కుడి పైభాగంలో ఉన్న "Fork" బటన్‌ని నొక్కి కొత్త టాబ్‌లో తెరవచ్చు. -Most pages in the React documentation contain sandboxes like this. Outside of the React documentation, there are many online sandboxes that support React: for example, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), or [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN) +React డాక్యుమెంటేషన్‌లోని చాలా పేజీలు ఇలాంటి సాండ్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి. React డాక్యుమెంటేషన్ బయట కూడా React ను సపోర్ట్ చేసే అనేక ఆన్‌లైన్ సాండ్‌బాక్స్‌లు ఉన్నాయి: ఉదాహరణకు, [CodeSandbox](https://codesandbox.io/s/new), [StackBlitz](https://stackblitz.com/fork/react), లేదా [CodePen.](https://codepen.io/pen?template=QWYVwWN) -### Try React locally {/*try-react-locally*/} +### మీ సిస్టమ్‌లో React ను ప్రయత్నించండి {/*try-react-locally*/} -To try React locally on your computer, [download this HTML page.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) Open it in your editor and in your browser! +మీ కంప్యూటర్‌లో React ను ప్రయత్నించాలంటే, [ఈ HTML పేజీని డౌన్లోడ్ చేయండి.](https://gist.githubusercontent.com/gaearon/0275b1e1518599bbeafcde4722e79ed1/raw/db72dcbf3384ee1708c4a07d3be79860db04bff0/example.html) దీన్ని మీ ఎడిటర్‌లో మరియు బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి! -## Start a new React project {/*start-a-new-react-project*/} +## కొత్త React ప్రాజెక్ట్ ప్రారంభించండి {/*start-a-new-react-project*/} -If you want to build an app or a website fully with React, [start a new React project.](/learn/start-a-new-react-project) +React తో పూర్తి స్థాయిలో ఒక యాప్ లేదా వెబ్‌సైట్ నిర్మించాలనుకుంటే, [కొత్త React ప్రాజెక్ట్‌ను ప్రారంభించండి.](/learn/start-a-new-react-project) -## Add React to an existing project {/*add-react-to-an-existing-project*/} +## ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి {/*add-react-to-an-existing-project*/} -If want to try using React in your existing app or a website, [add React to an existing project.](/learn/add-react-to-an-existing-project) +మీ ప్రస్తుత యాప్ లేదా వెబ్‌సైట్‌లో React ను ఉపయోగించాలనుకుంటే, [ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు React జోడించండి.](/learn/add-react-to-an-existing-project) -## Next steps {/*next-steps*/} - -Head to the [Quick Start](/learn) guide for a tour of the most important React concepts you will encounter every day. +## తదుపరి చర్యలు {/*next-steps*/} +React లో మీరు ప్రతిరోజూ ఎదుర్కొనే ముఖ్యమైన కాన్సెప్ట్స్‌ను పరిచయం చేయడానికి [క్విక్ స్టార్ట్](/learn) గైడ్‌ను సందర్శించండి.